మూడు రోజులు వర్షాలట.. రోజూ చేపల కూరేనా..!!

Siva Kodati |  
Published : Jul 23, 2022, 10:44 PM IST

మూడు రోజులు వర్షాలట.. రోజూ చేపల కూరేనా..!!

PREV
మూడు రోజులు వర్షాలట.. రోజూ చేపల కూరేనా..!!
cartoon

ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం, ద్రోణి ప్ర‌భావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగ‌ల 4 వారాల పాటు వ‌ర్షాలు స‌మృద్ధిగా కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. దీంతో రానున్న మూడు రోజుల పాటు ఈశాన్య‌, ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది

click me!

Recommended Stories