ఈరోజు తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలవ్వగా.. అటు కర్ణాటక ఎన్నికల పోలింగ్ కూడా బుధవారమే జరిగింది. జాతీయ స్థాయిలో కన్నడ రాజకీయాలపై చర్చ జరుగుతోంది.
Siva Kodati