కర్ణాటకలో మరో రాసలీలల వీడియో లీక్... వైరల్

Published : Apr 07, 2021, 12:32 PM IST

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు కలకలం ఇంకా ముగియకముందో మరో రాసలీలల వీడియో ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. కర్ణాటక లోని విజయపుర జిల్లాలో ఆశా కార్యకర్త, జీపీ సభ్యుడి రాసలీల వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాంబ్రా పంచాయతీ సభ్యుడితో ఆశా కార్యకర్త ఆస్పత్రిలో రాసలీల కేళిలో పాల్గొన్న దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.      

PREV
కర్ణాటకలో మరో రాసలీలల వీడియో లీక్... వైరల్

cartoon punch

cartoon punch

click me!

Recommended Stories