తాను రాజకీయాలకు దూరం కాలేదని ప్రకటించి మెగాస్టార్ చిరంజీవి షాకిచ్చారు. తాను దూరం అవుదామనుకున్నా.. రాజకీయం మాత్రం తనను విడిచిపెట్టడం లేదన్నారు.
Siva Kodati