ఎంత నడిచినా ఎన్నికల్లేవ్ ... హుజురాబాద్ ఉపఎన్నికపై కరోనా ఎఫెక్ట్

Arun Kumar P   | Asianet News
Published : Sep 06, 2021, 02:42 PM IST

హైదరాబాద్: తెలంగాణలో హుజురాబాద్ తో సహా పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కేవలం పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలు మాత్రమే ఉపఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా వున్నట్లు తెలపడంతో ఆ రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహణకు ఈసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

PREV
ఎంత నడిచినా ఎన్నికల్లేవ్ ... హుజురాబాద్ ఉపఎన్నికపై కరోనా ఎఫెక్ట్

హైదరాబాద్: తెలంగాణలో హుజురాబాద్ తో సహా పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కేవలం పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలు మాత్రమే ఉపఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా వున్నట్లు తెలపడంతో ఆ రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.

click me!

Recommended Stories