మనుషుల బలహీనతలు, అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దొంగ బాబాలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ బురిడీ బాబా రాసలీలల వ్యవహారం బయటపడింది.
Siva Kodati