కరోనా నేపథ్యంలో ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించాయి. అయితే కేసుల తగ్గుముఖం పట్టడంతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రావాల్సిందిగా కోరుతున్నాయి.