కరోనా వైరస్ ఎఫెక్ట్... భారత్ లో హెల్మెట్లకు పెరిగిన గిరాకీ
First Published | Jan 31, 2020, 9:50 PM ISTఇదిలా ఉండగా కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉందనే అనుమానంతో దాదాపు 400 మందిని ఇళ్లల్లోనే ఉంచారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారంతా ఉన్నారు. ఇక ఢిల్లీ, ముంబయి నగరాల్లోని ఆసుపత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.