ప్రైవేటీకరణపై ఉద్యోగుల గుస్సా... నాలుగురోజులు బ్యాంకులు బంద్

Arun Kumar P   | Asianet News
Published : Mar 12, 2021, 01:51 PM IST

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇటీవలే ఆంధ్రాబ్యాంక్, సిండికేట్ బ్యాంకులను ప్రవేటుపరం చేసిన కేంద్రం మరికొన్ని బ్యాంకులను కూడా ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ చర్యలకు  నిరసనగా మార్చి 15 నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి.  అయితే మార్చి 13 రెండవ శనివారం కాగా, మార్చి 14 ఆదివారం. ఈ విధంగా బ్యాంకుల కార్యకలాపాలు వరుసగా నాలుగు రోజుల పాటు నిలిచిపోనున్నాయి.  

PREV
ప్రైవేటీకరణపై ఉద్యోగుల గుస్సా... నాలుగురోజులు బ్యాంకులు బంద్

cartoon punch

cartoon punch

click me!

Recommended Stories