Bharat Bandh on Agnipath : ప్రశాంత భారతంలో అగ్గిరాజేసిన అగ్నిపథ్

Arun Kumar P   | Asianet News
Published : Jun 20, 2022, 02:12 PM IST

cartoon punch on agnipath scheme 

PREV
Bharat Bandh on Agnipath : ప్రశాంత భారతంలో అగ్గిరాజేసిన అగ్నిపథ్
cartoon punch

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూంట్ మెంట్ కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తోంది. కేవలం నాలుగేళ్ళపాటు దేశ సైన్యంలో కొనసాగే ఈ నియామక ప్రక్రియను వ్యతిరేకిస్తూ యువత ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే యువత ఆందోళనకు దిగడంతో హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా దేశవ్యాప్తంగా పలుచోట్లు హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. ఈ అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ బారత్ బంద్ కొనసాగుతోంది. 

click me!

Recommended Stories