మీసాల రాముడు, గడ్డం రావణుడు... ఆదిపురుష్ మూవీపై ట్రోలింగ్

Published : Oct 07, 2022, 09:32 AM IST

Cartoon Punch

PREV
మీసాల రాముడు, గడ్డం రావణుడు... ఆదిపురుష్ మూవీపై ట్రోలింగ్
cartoon punch

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో రామాయణ ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కించిన ప్యాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్దమయ్యింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల కాగా అందులో రాముడు, రావణున్ని చూపించిన విధానంపై వివాదం సాగుతోంది.  దర్శకుడు ఓం రౌత్ సినిమాలో ప్రధాన పాత్రలని చూపించిన విధానం కొన్ని వర్గాలకు అసలు రుచించడం లేదు. రాముడు, రావణాసురుడి పాత్రపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

 

Read more Photos on
click me!

Recommended Stories