నయనతారకు వాంతులు అయ్యాయట. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారట. నయనతారకు వివాహం జరిగి రెండు నెలలు దాటిపోగా ఆమె గర్భం దాల్చి ఉంటారని, అందుకే వాంతులు అయ్యాయని కొందరు భావిస్తున్నారు.
Siva Kodati