ప్రాణాయామంతో కరోనాకు చెక్... సరదా కార్టూన్ పంచ్

Arun Kumar P   | Asianet News
Published : Aug 10, 2020, 06:33 PM IST

హైదరాబాద్: యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని ప్రాణాయామం  చేయడం ద్వారా తగ్గించుకునే అవకాశాలున్నట్లు ఆయుష్ మంత్రిత్వశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. రోజూ 30 నిమిషాలపాటు  ప్రాణాయామం చేయడం ద్వారా రోగనిరోదక శక్తి పెరిగి కరోనా ప్రభావం తగ్గుతుందని...అందువల్ల రోజూ ప్రాణాయామం చేయాలని ఆయుష్‌ ప్రొటోకాల్‌ చెబుతోంది.

PREV
ప్రాణాయామంతో కరోనాకు చెక్... సరదా కార్టూన్ పంచ్

cartoon punch 

cartoon punch 

click me!

Recommended Stories