ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతో తెలుసా?

Published : May 04, 2025, 09:11 AM IST

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో కూడా బిలియనీర్ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. అందులో చాలా మంది  అతి తక్కువ వయసులో బిలియనీర్ ఉన్నారు. అత్యంత పిన్న వయసులో వారు ఎలా ఇంత డబ్బు సంపాదించారు, వారి ఆస్తులు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.  

PREV
110
ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతో తెలుసా?
1- మార్క్ జుకర్‌బర్గ్

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో మార్క్ జుకర్‌బర్గ్  నిలిచారు

కంపెనీ - ఫేస్‌బుక్ (మెటా)

బిలియనీర్ అయిన వయసు - 23 సంవత్సరాలు

210
2- ఇవాన్ స్పీగెల్

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో ఇవాన్ స్పీగెల్  నిలిచారు

కంపెనీ - స్నాప్ ఇంక్

బిలియనీర్ అయిన వయసు - 25 సంవత్సరాలు

310
3- లారీ పేజ్

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో  లారీ పేజ్  నిలిచారు

కంపెనీ - గూగుల్

బిలియనీర్ అయిన వయసు - 30 సంవత్సరాలు

410
4- సెర్గీ బ్రిన్

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో రష్యన్ అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త ఇంకా ఇంటర్నెట్ వ్యవస్థాపకుడు. సెర్గీ బ్రిన్  నిలిచారు

కంపెనీ - గూగుల్

బిలియనీర్ అయిన వయసు - 31 సంవత్సరాలు

510
5- రిహాన్నా

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో సింగర్ రిహాన్నా  నిలిచారు

వృత్తి - గాయని

బిలియనీర్ అయిన వయసు - 33 సంవత్సరాలు

610
6- టైగర్ వుడ్స్

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో క్రీడాకారుడు టైగర్ వుడ్స్ నిలిచారు

వృత్తి - గోల్ఫర్

బిలియనీర్ అయిన వయసు - 33 సంవత్సరాలు

710
7- జెఫ్ బెజోస్

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్  నిలిచారు

కంపెనీ - అమెజాన్

బిలియనీర్ అయిన వయసు - 35 సంవత్సరాలు

810
8- స్టీవ్ బాల్మర్

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో  స్టీవ్ బాల్మర్  నిలిచారు

కంపెనీ - మైక్రోసాఫ్ట్

బిలియనీర్ అయిన వయసు - 38 సంవత్సరాలు

910
9- జెకె రౌలింగ్

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో  రచయిత జెకె రౌలింగ్ కూడా  నిలిచారు

వృత్తి - రచయిత్రి

బిలియనీర్ అయిన వయసు - 38 సంవత్సరాలు

1010
10- ఎలాన్ మస్క్

ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో  టెస్లా, స్పేస్‌ఎక్స్, X అధినేత ఎలాన్ మస్క్  నిలిచారు

కంపెనీ - టెస్లా, స్పేస్‌ఎక్స్, X

బిలియనీర్ అయిన వయసు - 41 సంవత్సరాలు

మూలం - ప్రపంచ గణాంకాలు

Read more Photos on
click me!

Recommended Stories