ఐపీల్ కిక్‌ డబుల్.. టాప్ 10 బెస్ట్ విస్కిస్, బీర్ ధర రూ.120 నుండే..

Published : Apr 20, 2024, 03:48 PM ISTUpdated : Apr 20, 2024, 03:49 PM IST

మీరు IPL లవర్ ఆహ్, ప్రత్యేకించి మీరు RCB టీం  అభిమాని అయితే, ఇక్కడ పేర్కొన్న బ్రాండ్‌లలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని క్రికెట్ కిక్‌తో పాటు ఆల్కహల్  కిక్‌ని ఆస్వాదిస్తూ మ్యాచ్‌ని ఎంజాయ్ చేయండి.   

PREV
110
 ఐపీల్ కిక్‌ డబుల్.. టాప్ 10 బెస్ట్ విస్కిస్, బీర్ ధర రూ.120  నుండే..
monkey shoulder

మీరు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ అయితే ఇంకా ధోని సిక్స్ లాంటి  బ్రాండ్ కోసం చూస్తున్నట్లయితే, మంకీ షోల్డర్ విస్కీ బెస్ట్ అప్షన్. ఇందులో కోకో, వనిల్లా, తేనె, బటర్‌స్కోచ్, బెర్రీ ఫ్లేవర్డ్ మిక్స్‌డ్ మాల్ట్ స్కాచ్ ఉన్నాయి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీని ధర 1 లీటర్ రూ.4150.
 

210

ఇంద్రి-త్రిని(Indri-Trini) మల్టి-అవార్డు గెలుచుకున్న భారతీయ సింగిల్-మాల్ట్ విస్కీ. క్రిమి టెక్స్చర్, కాల్చిన గింజలు, సూక్ష్మ సుగంధ ద్రవ్యాలు, ఓక్ ఇంకా  బిట్టర్ స్వీట్  చాక్లెట్‌లతో కూడిన డ్రై ఫ్రూట్ ఉన్నాయి. దీని ధర రూ.3,940. 
 

310
Jack Daniels Tennessee

తేనె రుచితో, జాక్ డేనియల్ టేనస్సీ  లవర్స్ కి గొప్ప అప్షన్. తేనెలోని తీపి విస్కీ రుచిని మృదువుగా చేస్తుంది. దీనిని సేవిస్తూ హాయిగా ఒక రోజును ఆనందంగా గడపవచ్చు. దీని ధర 1 లీటర్ రూ. 2950.
 

410
Jameson

ఇది ఒక క్లాసిక్ ఐరిష్ విస్కీ, ఇది మసాలా, నట్టిస్(nuttiness),  వనిల్లా, చెక్క ఇంకా పంచదార పాకం సుగంధాలతో ఉంటుంది. sensesని  శాంతపరిచే ప్రత్యేక సామర్థ్యం ఉంది. దీని ధర రూ.3190. 
 

510

కింగ్‌ఫిషర్ ప్రీమియం అనేది సెలెబ్రేషన్స్  కోసం ఎక్కువగా విక్రయించబడే బీర్. బడ్జెట్-ఫ్రెండ్లీ  బీర్ చేదు, పూల వాసనలతో  ఉంటుంది.  ఇది కూడా చాలా రుచికరమైనది. దీని ధర రూ.120 (650 ml).
 

610
caldera beer

కాల్డెరా(Caldera) అనేది కోల్‌కతాలో తయారుచేసే క్రాఫ్ట్ బీర్. దీని రుచి రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది మనసులను గెలుచుకుంది. దీని ధర రూ. 165 (300 మి.లీ.).
 

710
X By Glenmorangie

మీరు RCB అభిమానా ? కాబట్టి కోహ్లీ మ్యాచ్‌ని చూసి ఈ బ్రాండ్‌ను ఆస్వాదించండి. పియర్(pear), హనీసకేల్, వనిల్లా, చాక్లెట్ ఫడ్జ్ ఇంకా  ఆరెంజ్ షెర్బర్ట్ తో కూడిన ప్రత్యేకమైన ఫ్లేవర్ ప్రొఫైల్ ఈ విస్కీని మీ హోమ్ బార్‌కి సరైనదిగా చేస్తుంది. దీని ధర రూ.4,230. 
 

810
Corona beer

కరోనా ఒక పాపులర్  మెక్సికన్ బీర్. దీనిలో ఆల్కహాల్ బై వాల్యూమ్ (ABV) 4.5 శాతం ఉంటుంది. తేనె సువాసన ప్రియులను ఆకర్షిస్తుంది. దీనితో 1 నిమ్మకాయ ముక్క అద్భుతమైన టెస్ట్ ఇస్తుంది! దీని ధర రూ.195 (330 మి.లీ.).
 

910
Budweiser Premium

 ఫ్రూట్  టెస్ట్, మాల్ట్ స్వీట్ నెస్ తో  కూడిన క్రిస్పీ  రుచిగల బీర్, ఇది బడ్‌వైజర్  టెస్ట్ లాగ ఉంటుంది. దీని ధర రూ.120 (500 మి.లీ.).
 

1010
bira 91 white

బీరా 91 వైట్ చాలా రుచికరమైనది. 4.7 శాతం ABVతో   ఫ్రూట్   అండ్  గోధుమలతో తయారు చేయబడిన బీర్. దీనిని మీ బెస్ట్ ఫ్రెండ్ అని భావించడంలో తప్పు లేదు. దీని ధర 165 (500 ml).

click me!

Recommended Stories