Costliest Phone: నీతా అంబానీ వాడుతున్న ఫోన్ ఇదే, ఖరీదు రూ.370 కోట్లు

Published : Sep 06, 2025, 03:29 PM IST

మొబైల్ ఫోన్లకు అభిమానులు ఎక్కువ. ప్రతి ఏడాది ఫోన్ మార్చేవారు ఉన్నారు. ఇక్కడ మేము  ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ ఫోన్‌ల గురించి ఇచ్చాము. ఇవి ఐఫోన్ కంటే చాలా ఖరీదైనవి.

PREV
16
చూసేందుకు రెండు కళ్లూ చాలవు

ఐఫోన్ కొంటేనే గొప్పగా ఫీలవుతాము. అలాంటిది కేవలం ధనవంతుల కోసమే తయారైన కొన్ని లగ్జరీ ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్ కంటే ఇవి చాలా ఖరీదైనవి. బంగారం, వజ్రాలతో కూడిన ప్రత్యేక డిజైన్‌లతో తయారవుతాయి. ప్రపంచంలోని ధనవంతులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు వీటిని వాడతారు.  ఇక ఆ ఫోన్లేంటే చూద్దాం.

26
ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6

దీని ధర: ₹370 కోట్లు. 24 క్యారెట్ల బంగారం పూత, పెద్ద పింక్ వజ్రంతో దీన్ని తయారు చేశారు. నీతా అంబానీ వంటి వారు  ఈ ఫోన్ ను వినియోగిస్తున్నారు.

36
గోల్డ్‌విష్ లె మిలియన్

ఈ ఫోన్ ధర: ₹7.5 కోట్లు. 18 క్యారెట్ల బంగారం, 1200 వజ్రాలతో దీన్ని తయారు చేశారు. వీటిని కేవలం మూడు యూనిట్లు మాత్రమే తయారు చేశారు. 

46
ఐఫోన్ 5 బ్లాక్ డైమండ్

ధర: ₹95 కోట్లు. 600 బ్లాక్ డైమండ్స్, బంగారంతో తయారు చేశారు. ఒక చైనీస్ వ్యాపారవేత్త కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.

56
కేవియర్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్

ధర: ₹1.2 కోట్లు. బంగారం, వజ్రాలు, టైటానియంతో కేవియర్ డిజైన్  జరిగింద. రష్యా  దేశపు ధనవంతుల కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు.

66
వెర్టు సిగ్నేచర్ కోబ్రా

ధర: ₹2.3 కోట్లు. 439 రూబీ రాళ్ళు, పాము ఆకారంలో డిజైన్ చేశారు. హాలీవుడ్ నటులు, వ్యాపారవేత్తలు అధికంగా దీన్ని వాడుతూ ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories