మీరు రూ. 5,000తో ప్రతినెలా SIPని ప్రారంభించి, 20 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయడం కొనసాగించారని అనుకుందాం.... 20 ఏళ్లలో మీ మొత్తం పెట్టుబడి రూ. 12,00,000 అనుకుందాం.. కానీ 12 శాతం ప్రకారం ఈ పెట్టుబడి మొత్తం పై రూ.37,95,740 వరకు వడ్డీ లభిస్తుంది. ఇలా చేస్తే 20 ఏళ్లలో పెట్టుబడి మొత్తం, వడ్డీతో కలిపి మొత్తం రూ.49,95,740 అంటే దాదాపు 50 లక్షలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.