నిజానికి అదానీకి ఖరీదైన ఇళ్లులన్న, లగ్జరీ కార్లన్న, ఇంకా ఆడుదైనవి అంటే చాల ఇష్టం. అయితే అతని లగ్జరీ లైఫ్ స్టయిల్ ఇంకా మీకు తెలియని కొన్న్ని విషయాల గురించి తెలుసుకుందా,....
గౌతం అదానీకి రూ.400 కోట్ల విలువైన 3.4 ఎకరాల ఇల్లు ఉంది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన గౌతమ్ అధాని డైమండ్ బ్రోకర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు అలాగే క్రమంగా ఈ రోజు ఉన్న స్థాయికి చేరుకోవడానికి అనేక వ్యాపారాలు, ఇతర వాటిలో కూడా తన చేతిని ప్రయత్నించాడు.