గణేషుడి విగ్రహంతో ట్రెండ్స్ సెల్ఫీ అనే ఈ ఆసక్తికరమైన పోటీ శుభప్రదమైన గణేష్ చతుర్థి పండుగ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. ఇది ప్రధానంగా ట్రెండ్స్ తన వినియోదారుల నుంచి ఎంట్రీలు ఆహ్వానించే పోటీ.వినియోగదారులు తమ ఇళ్లల్లో గణేశుడి విగ్రహం వద్ద అలంకరణతో పాటు తాము తీసుకున్న ఫోటో లేదా సెల్ఫీ ని ఈ పోటీకి ఎంట్రీ గా పంపించవచ్చు.