రిలయన్స్ రిటైల్ గత ఏడాది సుమారు 1,000 మిలియన్ల(100 కోట్లు) లావాదేవీలను నమోదు చేసిందని ఆమె పేర్కొన్నారు. కస్టమర్ బేస్ దాదాపు 250 మిలియన్లకు విస్తరించింది, FY23లో 780 మిలియన్ల మంది అడుగుపెట్టారు.
అంబానీ ప్రకారం, JioMart 25,000 మంది ఆర్టీసన్స్ , చేనేత కార్మికులు, మైక్రో వ్యాపారవేత్తలను విజయవంతంగా ఆన్‌బోర్డ్ చేసింది. ఇంకా కంపెనీ దేశవ్యాప్తంగా 3,300 కొత్త స్టోర్‌లను ప్రారంభించింది, దింతో భారతదేశం అంతటా మొత్తం 18,040 స్టోర్‌లు ఉన్నాయి.