RBI New Rules: ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా? పెనాల్టీ కట్టక తప్పదా?
మీకు ఎక్కువ బ్యాంకు ఖతాలున్నాయా? అయితే, మీరు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి రావచ్చట. ఆర్బీఐ పెట్టిన కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం..
మీకు ఎక్కువ బ్యాంకు ఖతాలున్నాయా? అయితే, మీరు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి రావచ్చట. ఆర్బీఐ పెట్టిన కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లోనే లావాదేవీలు జరుపుతున్నారు. బ్యాంక్ ఎకౌంట్ ఉండటం కామన్ అయిపోయింది. అయితే.. కొందరు ఒక్క బ్యాంక్ ఎకౌంట్ కాకుండా, మూడు, నాలుగు బ్యాంక్ ఎకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ.. ఇలా ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండటం కూడా మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుందని మీకు తెలుసా? ఎక్కువ ఖాతాలు ఉంటే ఫైన్ కట్టాలట. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ తీసుకువచ్చింది. అసలు ఎక్కువ ఖాతాలు ఉంటే ఎన్ని వేలు ఫైన్ కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కువ బ్యాంక్ ఖాతాలుంటే ₹10,000 ఫైన్ పడుతుంది. దీని గురించి రిజర్వ్ బ్యాంక్ రూల్స్ పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఏం రూల్స్ తెచ్చింది?
ఒక మనిషికి ఎక్కువ ఖాతాలుంటే, ఆ ఖాతాలో దొంగ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఎక్కువ ఫైన్ పడుతుందని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. మోసం, దొంగతనం తగ్గించడానికే రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.
చాలా దొంగ ట్రాన్సాక్షన్స్ జరిగితే అప్పుడు మాత్రం కచ్చితంగా ఫైన్ పడుతుంది. అందుకే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు పెట్టుకోకూడదు. దొంగ ట్రాన్సాక్షన్స్ జరిగితే దాదాపు ₹10,000 ఫైన్ కట్టాల్సి రావచ్చు. ఒకవేళ ఆ ఫైన్ కనుక మీరు కట్టకపోతే బ్యాంక్ లీగల్ యాక్షన్ తీసుకుంటుంది.
కొత్త రూల్స్ ప్రకారం, ఒక మనిషికి ఎక్కువ బ్యాంకుల్లో రెండు లేదా ఎక్కువ ఖాతాల్లో ఏదైనా అనుమానంగా ట్రాన్సాక్షన్ జరిగితే ఫైన్ పడుతుంది. ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి, కరెక్ట్ ఖాతా వాడాలి.