దేశం గర్వించదగ్గ సంస్థ ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టనుంది. 126 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.76 లక్షల కోట్లు. కుటుంబ సభ్యుల మధ్య కంపెనీ చీలిపోతుందనే వార్త బయటకు రావడంతో స్టాక్ మార్కెట్‌లో కంపెనీకి చెందిన పలు షేర్లు పతనమయ్యాయి.