-నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.92, డీజిల్ ధర రూ.89.96.
-ఘజియాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.34, డీజిల్ ధర లీటర్ రూ. 89.75గా ఉంది.
-లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.48, డీజిల్ ధర రూ.89.67గా ఉంది.
- పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.42, డీజిల్ ధర రూ.94.21కి చేరింది.
- పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
-హైదరాబాద్ పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.
గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.
క్రూడాయిల్ ధర
చమురు ధరలు గురువారం ప్రారంభ ఆసియా ట్రేడ్‌లో పడిపోయాయి, బ్రెంట్ ఫ్యూచర్స్ 28 సెంట్లు తగ్గి 0001 GMT వద్ద బ్యారెల్‌కు $80.90కి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 31 సెంట్లు పడిపోయి $76.35కి చేరుకుంది.