మహారాష్ట్రలో పెట్రోల్ ధర 57 పైసలు, డీజిల్ ధర 55 పైసలు తగ్గింది. పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్‌పై 48 పైసలు, డీజిల్‌పై 45 పైసలు తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 27 పైసలు తగ్గాయి.
ఈ నగరాల్లో కొత్త ధరలు
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.59, డీజిల్ ధర లీటరుకు రూ. 89.76.
- ఘజియాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ. 96.44, డీజిల్ ధర రూ. 89.62గా ఉంది.
– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.108.98, డీజిల్ ధర రూ.94.51కి చేరింది.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82