భారతదేశం పెట్రోల్ డీజిల్ డిమాండ్‌ను తీర్చడానికి దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. భారతదేశం ముడి చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది.
ఈరోజు పెట్రోల్ ధరలు
ఢిల్లీలో పెట్రోల్ ధర 96.72 రూపాయలు,
ముంబైలో పెట్రోల్ ధర 106.31 రూపాయలు,
కోల్‌కతాలో పెట్రోల్ ధర 106.03 రూపాయలు,
చెన్నైలో పెట్రోల్ ధర 102.63 రూపాయి,
బెంగళూరులో పెట్రోల్ ధర 101.94 రూపాయిలు
పాట్నాలో పెట్రోల్ ధర 107.24 రూపాయిలు
గురుగ్రామ్ లో పెట్రోల్ ధర 97.18 రూపాయిలు
కేరళలో పెట్రోల్ ధర 117.17 రూపాయలు
జైపూర్ లో పెట్రోల్ ధర 108.73 రూపాయిలు
లక్నోలో పెట్రోల్ ధర 96.57 రూపాయిలు
తిరువనంతపురంలో పెట్రోల్ ధర 108.58
పోర్ట్ బ్లెయిర్ లో పెట్రోల్ ధర 84.10 రూపాయిలు
గురుగ్రామ్ లో పెట్రోల్ ధర 97.10 రూపాయలు
భువనేశ్వర్ లో పెట్రోల్ ధర 103.19 రూపాయిలు
చండీగఢ్ లో పెట్రోల్ ధర 98.65 రూపాయిలు
హైదరాబాద్లో పెట్రోల్ ధర 109.66 రూపాయిలు