పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. ఈ నగరాల్లో ఒక లీటరు ఎంత పెరిగిందంటే..?

Published : Dec 26, 2023, 09:54 AM ISTUpdated : Dec 26, 2023, 11:04 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు క్షీణించాయి, మంగళవారం ఉదయం 6 గంటలకు WTI క్రూడ్ బ్యారెల్‌కు సుమారు $73.62 వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $79.07కి చేరుకుంది. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారతదేశంలో పెట్రోల్  డీజిల్  అప్ డేట్ ధరలను విడుదల చేశాయి, ఇక్కడ ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి.  

PREV
15
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. ఈ నగరాల్లో ఒక లీటరు ఎంత పెరిగిందంటే..?

హిమాచల్ ప్రదేశ్‌లో పెట్రోల్ ధర 33 పైసలు, డీజిల్ ధర 31 పైసలు పెరిగింది. మహారాష్ట్రలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 22 పైసలు పెరిగాయి.  పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఇంకా మధ్యప్రదేశ్ ఇంధన ధరలు పెరిగాయి. అలాగే రాజస్థాన్‌లో పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 46 పైసలు తగ్గగా, గుజరాత్‌లో 78 పైసలు తగ్గింది. హర్యానా, తమిళనాడు, త్రిపుర, కేరళలో కూడా ధరలు పడిపోయాయి.
 

25
Petrol Diesel Pump

ప్రధాన నగరాల్లో తాజా ఇంధన ధరలు :

– ఢిల్లీ: పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకురూ.90.08

– ముంబై: పెట్రోల్ ధర 106.31, డీజిల్  ధర రూ.94.27

– కోల్‌కతా: పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76 లీటరుకు

– చెన్నై: పెట్రోల్  ధర రూ.102.63, డీజిల్  ధర లీటరుకు రూ.94.24
 

35

ఈ  నగరాల్లో కొత్త ధరలు :

– నోయిడా: పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్ ధర రూ.లీటరుకు రూ.89.96

– ఘజియాబాద్: పెట్రోల్ ధర రూ.96.67, డీజిల్ ధర రూ.లీటరుకు రూ.89.84

– లక్నో: పెట్రోల్ ధర రూ.96.36, డీజిల్ ధర రూ.లీటరుకు రూ.89.56

– పాట్నా : పెట్రోల్ ధర రూ.107.30, డీజిల్ ధర రూ.లీటరుకు రూ.94.09

– పోర్ట్ బ్లెయిర్: పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర లీటరుకు రూ.79.74

--తెలంగాణలో లీటరు పెట్రోల్‌ ధర రూ.109.66,  లీటరు డీజిల్ ధర రూ.97.82

45

నోయిడాలో పెట్రోలు ధర రూ.96.79గా, డీజిల్ ధర రూ.89.96గా ఉంది.

గురుగ్రామ్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.97.10, డీజిల్‌ ధర రూ.89.96గా ఉంది.

 చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89

లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.36, డీజిల్ ధర రూ.89.56గా ఉంది.

పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.30, డీజిల్ ధర రూ.94.09కి చేరింది.

జైపూర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72గా ఉంది.

భువనేశ్వర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.103.11, డీజిల్ ధర రూ.94.68గా ఉంది.

55

ఇంట్లో కూర్చొని కూడా పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ వినియోగదారులు అయితే, RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపండి, BPCL వినియోగదారులు  RSP అండ్  సిటీ కోడ్‌ని  టైప్ చేసి 9223112222 నంబర్‌కు SMS పంపాలి. దీని తర్వాత మీకు SMS ద్వారా మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది. HPCL వినియోగదారులు HPPrice అండ్  సిటీ కోడ్‌ని టైప్ చేసి  9222201122కు SMS  పంపాలి.

click me!

Recommended Stories