OnePlus Nord CE4 Lite ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. Qualcomm Snapdragon 695 6nm 5G చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. 8GB RAM, 256GB వరకు స్టోరేజ్ కూడా ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు.
OnePlus Nord CE4 Lite 5G ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. రోజంతా పనిచేసే 5500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. కాబట్టి ఈ అద్భుతమైన ఆఫర్‌ను మిస్ చేసుకోకండి!