ప్రపంచంలో టాప్ 10 యుద్ధ విమానాలు: ఇండియా వద్ద ఎన్నున్నాయో తెలుసా?
Telugu

ప్రపంచంలో టాప్ 10 యుద్ధ విమానాలు: ఇండియా వద్ద ఎన్నున్నాయో తెలుసా?

1- MiG-25
Telugu

1- MiG-25

రష్యా యుద్ధ విమానం MiG-25 మాక్సిమం 3,494 కి.మీ./గం వేగంతో ప్రయాణించగలదు. ఇది 80 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది. 

2- MiG-31
Telugu

2- MiG-31

రష్యన్ యుద్ధ విమానం MiG-31 కూడా 3,494 కి.మీ./గం వేగంతో ప్రయాణించగలదు. ఇది 67,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. 

 

3-  F-15
Telugu

3- F-15

F-15 అమెరికాలో అత్యంత వేగవంతమైన యుద్ధ విమానం. దీని గరిష్ట వేగం 2,655 కి.మీ./గం. 60 వేల అడుగుల ఎత్తుకు ఎగురుతుంది. 

Telugu

4- Su-27

Su-27 మాక్సిమం స్పీడ్ 2,574 కి.మీ./గం. ఇది 59,000 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. భారత్ వద్ద Su-30MKI ఉంది.

Telugu

5-MiG-23

రష్యన్ యుద్ధ విమానం MiG-23 గరిష్ట వేగం 2,499 కి.మీ./గం. ఇది 60 వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లగలదు. 

Telugu

6- F-14 Tomcat

అమెరికన్ విమానం F-14 Tomcat గరిష్ట వేగం 2,484 కి.మీ./గం. ఇది 55 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి యుద్ధం చేయగలదు. 

Telugu

7- MiG-29

రష్యన్ యుద్ధ విమానం MiG-29 మాక్సిమం స్పీడ్ 2,446 కి.మీ./గం. భారత్ వద్ద MiG-29, MiG-29K ఉన్నాయి. MiG-29K నౌకాదళం వద్ద ఉంది.

Telugu

8- IAI Kfir

IAI Kfir అనేది ఇజ్రాయెలీ అప్‌గ్రేడ్ యుద్ద విమానం. దీని గరిష్ట వేగం 2,446 కి.మీ./గం.

Telugu

9- F-22

అమెరికా F-22 అనేది ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానం. దీని గరిష్ట వేగం 2,414 కి.మీ./గం.

Telugu

10-F-4 Phantom II

అమెరికన్ యుద్ధ విమానం F-4 Phantom II మాక్సిమం స్పీడ్ 2,365 కి.మీ./గం. ఇది 62 వేల అడుగుల ఎత్తుకు వెళ్లి యుద్ధం చేయగలదు. 

టాప్ 10 బడ్జెట్ కార్లు: ధర రూ.7 లక్షల లోపే..

Gold Chain: 5 గ్రాముల్లో గోల్డ్ చైన్.. చూస్తే ఫిదా అవుతారు!

Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే కొనకుండా ఉండలేరు!

Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!