నీతా అంబానీ కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌.. ఇందులోని కళ్ళు చెదిరే సౌకర్యాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Ashok Kumar   | Asianet News
Published : Mar 31, 2021, 04:07 PM ISTUpdated : Mar 31, 2021, 10:57 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ లగ్జరీ లైఫ్ స్టయిల్ లో ఎంతో  పేరుగాంచింది. అద్భుతమైన విషయం ఏంటంటే  జపాన్‌ పురాతన క్రోకారి బ్రాండ్ 'నోరిటెక్' కప్పులో టీ తాగడంతో రోజుని  ప్రారంభిస్తానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. 

PREV
15
నీతా అంబానీ కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌.. ఇందులోని  కళ్ళు చెదిరే సౌకర్యాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

అయితే ఈ టీ కప్పు ఖరీదు లక్షల్లో ఉంటుంది. నీతా అంబానీ హ్యాండ్ బ్యాగ్ కూడా వజ్రాలతో డిజైన్ చేసి ఉంటుంది. వ్యాపార ప్రపంచంలో నీతా అంబానీ ఎంతగా ప్రసిద్ధి చెందిందో, గ్లామర్ లుక్ లో కూడా ఆమె అంతగా ప్రసిద్ది చెందింది. 

25

లగ్జరీ లైఫ్ స్టయిల్ తో పాటు విలువైన వస్తువులు అంటే నీతా అంబానికి చాలా ఇష్టం. నీతా అంబానీకి ఖరీదైన వాహనాల్లో ప్రయనించడమే  కాదు, ఆమెకు సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా ఉంది, అందులోనే ఆమె ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. ముకేష్ అంబానీ తన భార్య నీతా అంబానీ 44వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి ఈ ప్రైవేట్ జెట్ ని బహుమతి ఇచ్చారు. ఈ ప్రైవేట్ జెట్ లోని సౌకర్యాలు, సదుపాయాలు చూస్తే  మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది..

35

ఈ ప్రైవేట్ జెట్ ధర సుమారు 230 కోట్లు. ముకేష్ అంబానీ నీతా అంబానీ పుట్టినరోజు సందర్భంగా కస్టమ్ ఫిట్టెడ్ ఎయిర్‌బస్ -319 లగ్జరీ ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ జెట్‌లో 10-12 మంది కలిసి ప్రయాణించవచ్చు. ముకేష్ అంబానీ తన బోయింగ్ బిజినెస్ జెట్‌ను ఉపయోగిస్తుండగా, నీతా అంబానీ ఈ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడానికి ఉపయోగిస్తుంది.
 
45

ముకేష్ అంబానీ నీతా అంబానీ  అవసరానికి అనుగుణంగా, నచ్చే విధంగా  జెట్‌ను అనుకూలీకరించారు. ఈ విమానం లోపల అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విమానం లోపల డైనింగ్ హాల్ తో పాటు మనసును తేలికపరచడానికి స్కై బార్ కూడా ఉంది. నీతా అంబానీ ఇందులో చాలా సార్లు ప్రయాణిస్తు కనిపించింది కూడ.

55

ఈ ప్రైవేట్ జెట్‌లో ఎంటర్టైన్మెంట్ ఇంకా గేమింగ్ సౌకర్యం  కూడా అందించారు. మ్యూజిక్ సిస్టమ్, శాటిలైట్ టెలివిజన్, వైర్‌లెస్ కమ్యూనికేషన్ తో పాటు ప్రతి ఒక్క సౌకర్యం  ఇందులో అందుబాటులో ఉంటుంది. నీతా అంబానీ ఆకర్షణీయమైన లుక్  తో పేజ్3 పార్టీస్, ఐపిఎల్ మ్యాచ్‌లు, ఫ్యాషన్ షోలలో కూడా కనిపించింది.

click me!

Recommended Stories