నీతా 20 ఏళ్ల వయసులో 1985లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఒక త్రోబాక్ ఇంటర్వ్యూలో, నీతా తాను ఎప్పటికీ తల్లి కాలేనని వెల్లడించింది.
అయితే సరోగసీ ద్వారా ఆమెకు కవలలు పుట్టారు. కానీ మూడు సంవత్సరాల తరువాత, ఆమె తన చిన్న కొడుకు అనంత్ అంబానీకి జన్మనిచ్చింది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ముఖేష్ అంబానీ ఇంట్లో అతని చెఫ్(వంట మనిషి) జీతం నెలకు రూ. 2 లక్షలు.