ఆధునిక ఫీచర్లు
కొత్త మారుతి సెలెరియోలో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.