మారుతి సుజుకి బ్రెజ్జా బేస్ మోడల్ LXI , ఎక్స్-షోరూమ్ ధర రూ.8.29 లక్షలు , ఆన్-రోడ్ ధర రూ.9,32,528. మీరు రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో Brezza LXIకి ఫైనాన్స్ చేస్తే, మీరు రూ. 7,32,528 రుణం తీసుకోవాలి. రుణ కాల వ్యవధి 5 సంవత్సరాలు అయితే, వడ్డీ రేటు 9%, అప్పుడు మీరు రూ. 15,206 EMIగా, అంటే నెలవారీ వాయిదాగా, తదుపరి 5 సంవత్సరాల వరకు ప్రతి నెలా చెల్లించాలి. మీరు బ్రెజ్జా LXI పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌కు ఫైనాన్స్ చేస్తే, మీరు 5 సంవత్సరాలలో దాదాపు రూ. 1.8 లక్షల వడ్డీని చెల్లించాలి.