UPI Rules UPI కొత్త రూల్స్.. ఆ నంబర్లు ఇకపై పనిచేయవు!

Published : Mar 12, 2025, 09:20 AM IST

ఇండియాలో యూపీఐ లావాదేవీలు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం. ఈ పద్ధతి రాకతో బ్యాంకింగ్ పని ఎంతో తేలిక అయ్యింది. ఈ విధానాన్ని మరింత మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి UPI రూల్స్‌లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. దీని వల్ల మీ డబ్బు లావాదేవీల సేవలు ఆగిపోవచ్చు.

PREV
14
UPI Rules UPI కొత్త రూల్స్..  ఆ నంబర్లు ఇకపై పనిచేయవు!
ఆ నెంబర్లు రద్దు

ఏప్రిల్ 1 నుంచి UPI రూల్స్‌లో పెద్ద మార్పు రానుంది. ఈ రూల్స్‌ని కస్టమర్లు పాటించాల్సిందే. ఏప్రిల్ నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది. UPI గురించి NPCI కొత్త నిర్ణయం తీసుకుంది. చాలా మొబైల్ నంబర్లను రద్దు చేసే అవకాశం ఉంది. అసలు ఈ ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్‌లో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

24

NPCI కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం, ఇకపై వాడకుండా వదిలేసిన సెల్ ఫోన్ నంబర్లు లేదా పోగొట్టుకున్న మొబైళ్ల నంబర్లను రద్దు చేస్తారు. అంటే ఆ నంబరుపై రిజిస్టర్ అయిన యూపీఐ ఐడీపై ఎలాంటి లావాదేవీలు చేసే అవకాశం లేదన్నమాట.

34

ఈ కొత్త విధానంతో పేమెంట్ ఇంకా సులువు అవుతుంది. అలాగే తప్పుగా పేమెంట్ అయ్యే అవకాశం కూడా తగ్గుతుందని ఈ ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ఇక నుంచి ప్రతి వారం ఒకసారి డేటాబేస్ రెడీ చేస్తారు. ఆ డేటాబేస్ లిస్ట్ నుంచి చాలా నంబర్లు మూతపడతాయి.

44

మార్చి 31 లోపు కస్టమర్లు ఈ కొత్త రూల్స్‌ని యాక్సెప్ట్ చేయాల్సిందే. భారీ మార్పులు రాబోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ స్టార్ట్ అవుతాయి. దీని వల్ల డబ్బు లావాదేవీలు సులువు అవ్వడమే కాకుండా కస్టమర్లు కూడా పెరుగుతారని ఈ ఆన్‌లైన్ పేమెంట్ సంస్థ ఆశిస్తోంది.

click me!

Recommended Stories