ఇండిగో ఫ్లైట్ ట్రావెల్ డిస్కౌంట్స్
ఇండిగో తన 'హోలీ టికెట్ సేల్'లో రూ.1,199 నుంచి వన్ వే టికెట్లు ఇస్తోంది. ఇంటర్నేషనల్ టూర్స్ టికెట్లు రూ.4,199 నుంచి మొదలవుతాయి. ఇంకా ఇండిగో అదనపు ఛార్జీలపై డిస్కౌంట్లు కూడా ఇస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టికెట్లపై 15 కేజీలు, 20 కేజీలు, 30 కేజీల ప్రీపెయిడ్ లగేజీకి 20 % వరకు డిస్కౌంట్ లభిస్తుంది.