గత ఏడాదితో పోల్చితే కన్స్ట్రక్షన్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) యాక్టివిటీస్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్, రబ్బరు గూడ్స్, రిటైల్ ట్రేడింగ్, డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ వంటి ప్రధాన రంగాలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలో 100% కంటే ఎక్కువ పెరిగాయి.