నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు… హైదరాబాద్ లో 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Jul 12, 2021, 12:24 PM IST

భారతదేశంలో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ డెల్టా వణికిస్తుండటంతో ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్  వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో కరోనా  వైరస్ వ్యాప్తి తగ్గుతుండటంతో డాలర్ మారకపు విలువ పెరుగుతోంది. దీంతో  ఇండియాలో బంగారం ధరలు పెరుగుదలకు దారితీయవచ్చు.

PREV
15
నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు… హైదరాబాద్ లో 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే ?

జూలై 12న బంగారం ధరలు నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ .46,810 కు ఉండగా, వెండి కిలోకు రూ .69,300 వద్ద ట్రేడవుతున్నయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు కూడా ఎటువంటి మార్పు లేదు. 

ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,810, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.47,810. ఢీల్లీలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.50,950.

25

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ .45,260, 24 క్యారెట్ల 10 గ్రాములకు  రూ .49,380. కోల్‌కతాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.47,360, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.50,060.

బెంగళూరులో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,820. హైదరాబాద్‌లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్లకు  రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,820.
 
35

కేరళలో నేడు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,820. పూణేలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు  రూ.46,810, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.47,810.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 22 గ్రాముల 10 గ్రాములకు రూ .46,900, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .50,950.

45

 అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు 0.1 శాతం పెరిగి 1,809.34 డాలర్లకు చేరుకున్నాయి.  

బంగారం ధరలు ప్రతి రాష్ట్రానికి, నగరానికి మారుతూ ఉంటాయి. విలువైన లోహాలలో ప్లాటినం ఔన్స్‌కు 0.63% పడిపోయి 1099.5 డాలర్లకు చేరుకుంది.  డాలర్ నుండి రూపాయి మార్పిడి నిన్నటి నుండి స్థిరంగా ఉంది.

55
click me!

Recommended Stories