Under rs200 Things: అమెజాన్‌లో రూ.200లోపు మీ ఇంటికి పనికొచ్చే వస్తువులు ఇవిగో

Published : Apr 02, 2026, 11:38 AM IST

Under rs200 Things: అమెజాన్ లో 200 రూపాయల బడ్జెట్లో ఇంటికి పనికి వచ్చే వస్తువులు ఎన్నో వస్తాయి. వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ ఇచ్చాము. వీటిలో మీకు ఉపయోగపడేవి ఆర్డర్ పెట్టుకోవచ్చు. 

PREV
14
డాట్‌కామ్ LED మినీ కాబ్ కీచైన్

ఇదొక ఎల్ఈడి మినీ కీచైన్. దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కీచైన్ స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైనా కరెంట్ పోయినా అప్పుడు ఈ కీచైన్‌కున్న లైట్ వేసుకోవచ్చు. ఇందులో 800 ma బ్యాటరీ ఉంటుంది. 50 చదరపు మీటర్ల విస్తీర్ణం వరకు కాంతి ప్రసరిస్తుంది. గంటన్నర పాటు ఈ లైటు వెలుగుతూనే ఉంటుంది. దీని ఫ్లాష్ లైట్ లో మూడు లైటింగ్ మోడ్లు ఉంటాయి. దీన్ని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ కూడా. దీని ధర కేవలం 149 రూపాయలు.

ఈ ప్రొడక్ట్ కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

24
DIYMAG ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ గ్యాస్ లైటర్

గ్యాస్ వెలిగించడానికి ఉపయోగించే లైటర్ ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకునేలా ఉంటే అదిరిపోతుంది కదా. అయితే ఇలాంటి ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ గ్యాస్ లైటర్ కొనుక్కుంటే సరిపోతుంది. ఇది కొవ్వొత్తులను కూడా వెలిగిస్తుంది. ఛార్జింగ్ అయిపోగానే ఎప్పటికప్పుడు ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ స్టవ్, కొవ్వొత్తులు, గ్రిల్, బార్బెక్యూ, బాణా సంచాలు, లాంతర్లు వంటివన్నీ కూడా ఇది వెలిగించగలదు. దీని ఖరీదు కేవలం 199 రూపాయలు మాత్రమే.

ఈ ప్రొడక్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

34
Leawall స్పాంజి హోల్డర్

గిన్నెల తోమేటప్పుడు స్పాంజ్, సబ్బు లేదా లిక్విడ్ ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇలాంటి హోల్డర్ ఒకటి కొనుక్కుంటే చాలు. ఇందులోనే గిన్నెలు తోమే లిక్విడ్, చేతులు కడుక్కొని హ్యాండ్ వాష్ స్పాంజ్ అన్నీ పెట్టేసుకోవచ్చు. దీని ధర 169 రూపాయలు. ఇది 3 ఇన్ 1లా ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ కాలం మన్నుతుంది.

ఈ ప్రొడక్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

44
కళ్ళద్దాల స్టాండ్

ఇప్పుడు కంటి చూపు మసకబారి ఎంతోమంది కళ్ళద్దాలను వాడుతున్నారు. అయితే వాటిని ఇంట్లో ఎక్కడో దగ్గర పెట్టి మర్చిపోతూ ఉంటారు. అలాంటి టెన్షన్ లేకుండా ఇలాంటి కళ్లద్దాలు స్టాండ్ తీసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. కళ్లద్దాల పని అయిపోగానే ఆ కళ్లద్దాలను దీనికి తగిలించవచ్చు. మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు ఈ స్టాండు అందమైన ఆర్ట్ పీస్‌లా కనిపిస్తుంది. కళ్లద్దాలు పెట్టినా కూడా ఆర్ట్ పీస్ లాగే కనిపించడం దీని స్పెషాలిటీ. దీని ఖరీదు కేవలం 115 రూపాయలు మాత్రమే.

ఈ ప్రొడక్ట్ కోసం క్లిక్ చేయండి

Read more Photos on
click me!

Recommended Stories