వడ్డీ ఎంత?
HDFC బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ వ్యక్తిగత రుణ విభాగం కింద వడ్డీ రేట్లు 10.85 శాతం నుంచి 24.00 శాతం వరకు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు రూ. 6,500 + జీఎస్టీ కూడా ఉండవచ్చు. ఇది కాకుండా వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టం ప్రకారం స్టాంప్ డ్యూటీ కూడా ఉంటుంది. మరింత సమాచారం కోసం స్థానిక బ్రాంచిని, లేదా కస్టమర్ సేవా బృందాన్ని సంప్రదించండి.
దరఖాస్తు చేయడానికి డాక్యుమెంట్స్
మీ గుర్తింపు కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్.
3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా 6 నెలల పాస్‌బుక్.
ఫారం 16తో పాటు 2 నెలల జీతం స్లిప్ లేదా జీతం సర్టిఫికేట్.