Flipkartలో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది, ఇది 19 జూలై 2023 వరకు కొనసాగుతుంది. అయితే, మీరు సేల్ ముగిసేలోపు అనేక ఉత్పత్తులను కొనుగోలు చేయడంం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు.
Google Pixel 7 Proతో సహా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు విభిన్న ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఇది మీరు భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయగల Google Pixel 7 Proపై ఎలాంటి ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి.
26
గూగుల్ తాజా స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 7 ప్రో ధర విషయానికి వస్తే ఇది రూ.84,999 వద్ద విడుదలైంది. ఇది భారతీయ మార్కెట్లో ఒకే కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. 12GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన, ఈ ఫోన్ మూడు రంగుల ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇది హాజెల్, అబ్సిడియన్ , స్నో కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది.
36
ఆఫర్ల గురించి మాట్లాడుకుంటే, Google Pixel 7 Pro ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో రూ. 84,999కి బదులుగా రూ.67,999కి అందుబాటులో ఉంది. దీని ధరపై నేరుగా రూ.17,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఇది కాకుండా, ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
46
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ కింద కొనుగోలు చేస్తే మీరు రూ. 4000 డిస్కౌంట్ ను పొందవచ్చు. అయితే, సాధారణ లావాదేవీలపై రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది. మీరు Flipkart, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
56
గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై గరిష్టంగా రూ.37,600 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ పొందడానికి, పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మార్చవలసి ఉంటుంది. అయితే మీరు ఎక్స్చేంజ్ చేయదలచుకున్న స్మార్ట్ ఫోన్ కండిషన్ ను బట్టి మీకు డిస్కౌంట్ లభిస్తుంది.
66