బంగారం, వెండి ధరల అలెర్ట్: పండగ రోజు పసిడి మరింత పైకి.. 22 క్యారెట్ల 10గ్రాములకి ఎంతంటే..?

First Published | Sep 18, 2023, 10:13 AM IST

ఒక  నివేదిక  ప్రకారం, సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ . 10 పెరిగి రూ. 59,900కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.54,910గా ఉంది. మరోవైపు, వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు, ఒక కిలో వెండి ధర  రూ.74,700గా ఉంది.  
 

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌తో ధరలతో సమానంగా రూ.59,900 వద్ద ఉంది.  

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,050, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,900, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.60,330గా ఉంది.  

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా అండ్  హైదరాబాద్‌లో బంగారం ధరతో సమానంగా రూ.54,910 వద్ద ఉంది.  

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,060, 

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.54,910, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.55,310గా ఉంది.


0056 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,924.29 వద్ద లిస్ట్‌లెస్‌గా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ $1,946.10 వద్ద స్థిరంగా ఉన్నాయి.

మిగిలిన చోట్ల, స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి $23.07కు చేరుకోగా, ప్లాటినం 0.2 శాతం పెరిగి $927.29కి, పల్లాడియం $1,248.73 వద్ద స్థిరపడింది.

ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో ఒక కేజీ వెండి ధర రూ. 74,700 వద్ద ట్రేడవుతోంది.

 చెన్నైలో కిలో వెండి ధర రూ.78,200గా ఉంది.

 అహ్మదాబాద్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర  రూ.61,000

భోపాల్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర  రూ.60,710

విశాఖపట్నంలో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర  రూ.61,000

జైపూర్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర  రూ.60,850

లక్నో లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర  రూ.60,845

కోయంబత్తూరులో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర  రూ.61,080

మధురైలో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర  రూ.61,045

Latest Videos

click me!