ఒక వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ . 380 తగ్గింది, పది గ్రాముల పసిడి ధర రూ. 59,450 వద్ద ఉంది. వెండి కూడా రూ. 1,000 తగ్గి 1 కిలోకి రూ.73,500కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి రూ.54,500గా ఉంది.