ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌తో సమానంగా రూ.57,700 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,350గా ఉంది.
2:15 pm ET (1915 GMT) సమయానికి స్పాట్ గోల్డ్ 1.4 శాతం పడిపోయి ఔన్స్‌కి $2,000.49కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 1.6 శాతం తగ్గి $2,014.50 వద్ద స్థిరపడ్డాయి. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 3.3 శాతం నష్టపోయి $23.00కి చేరుకుంది.
ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.77,200గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000 వద్ద ట్రేడవుతోంది.