దీపావళికి బంగారం కొనాలని చేస్తున్నవారికి శుభవార్త. మహిళలు, పసిడి ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఒక నివేదిక ప్రకారం, శుక్రవారం ప్రారంభ ట్రేడ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 తగ్గి పది గ్రాముల ధర రూ. 60,760కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పడిపోయి రూ. 55,700కి చేరింది. వెండి ధర రూ.300 తగ్గగా ఒక కిలోకి రూ.73,200గా ఉంది.