ఒక వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ప్రారంభ ట్రేడ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మారలేదు , అలాగే పది గ్రాముల ధర రూ. 59,890 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 10 గ్రాములకి రూ.54,900 వద్ద ఉంది. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేకుండా ఒక కిలో ధర రూ.76,000కు చేరింది.