బంగారం, వెండి కొనాలని ప్లాన్ చేస్తున్నారా... ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా..?

First Published | Nov 21, 2023, 10:56 AM IST

బంగారం కొనేవారికి నేడు మంచి ఛాన్స్. గత కొన్నిరోజులుగా తగ్గు పెరుగుతూ వస్తున్న ధరలు ఇవాళ మరికాస్త దిగొచ్చాయి. ఒక  వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గింది, దింతో  పది గ్రాముల ధర  రూ.61,640.  22 క్యారెట్ల బంగారం ధర రూ. 50 పడిపోయి 10 గ్రాములకి రూ. 56,500 వద్ద ఉంది.
 

మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు, దింతో కిలో ధర  రూ.76,000గా ఉంది.

ముంబైలో, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,640 వద్ద ఉంది.

కోల్‌కతా  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.61,640 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.61,790, 

Gold Price Today

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.61,640,

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,230గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.56,500 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650, 

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.56,500,

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,050గా ఉంది.  


0041 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.3 శాతం పెరిగి ఔన్సుకు $1,983.81 వద్ద ఉంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.3 శాతం పెరిగి $1,985.70కి చేరుకుంది.

స్పాట్ వెండి ఔన్స్‌కు 0.5 శాతం పెరిగి $23.52 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.1 శాతం పెరిగి $919.40 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం ఔన్సుకు $1,077.14 వద్ద స్థిరపడింది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,000 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000 వద్ద ట్రేడవుతోంది.
 

 విశాఖపట్నంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి రూ. 56,500  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 పడిపోయి రూ. 61,640. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 79,000.

 విజయవాడలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. రేట్ల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి  రూ. 56,500.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 పడిపోయి రూ. 61,640. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ.79,000.

 హైదరాబాద్‌లో కూడా ఇవాళ  బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50  పతనంతో రూ. 56,500 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 40 తగ్గి రూ. 61,640. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 79,000.

 అయితే, పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS  ఇతర లెవీలు లేకుండా ఉన్నాయని గమనించాలి. కాబట్టి, ఇవి సూచిక మాత్రమే. గోల్డ్ షాపుల్లో మాత్రమే మీకు ఖచ్చితమైన ధరలబంగారం ను అందించగలరు.

Latest Videos

click me!