ఏడాదికి పైగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది.
ముంబైలో, పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది.
కోల్‌కతాలో, లీటరు పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర లీటరుకు రూ.94.24.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇంధన ధరల్లో చిన్నపాటి మార్పులు జరిగాయి. ఇక మహారాష్ట్రలో ఇంధన ధరలు చూస్తే పెట్రోలు ధర రూ.1, డీజిల్ ధర 97 పైసలు పెరిగింది.