అబ్బా పండగే.. మళ్లీ తగ్గిన బంగారం.. కొనేందుకు మంచి ఛాన్స్.. వారం రోజుల్లో ఎంత తగ్గిందంటే..?

First Published | Sep 12, 2023, 10:34 AM IST

ఒక నివేదిక ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గింది, దింతో  పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,830కి చేరింది. వెండి ధర రూ.500 పెరిగి 1 కేజీకి రూ.74,000గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 తగ్గి రూ. 54,840 వద్ద ఉంది.
 

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.59,830 వద్ద ఉంది.

ఢిల్లీ  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.59,990,

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,830, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,160గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లో బంగారం ధరతో సమానంగా రూ.54,840గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.54,990,  

బెంగళూరులో   పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.54,840,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.55,150గా ఉంది.
 


0042 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,921.04 డాలర్ల వద్ద నిలదొక్కుకోగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1% తగ్గి $1,944.50 డాలర్లకి చేరుకుంది.

మిగిలిన ప్రాంతాల్లో, స్పాట్ వెండి ఔన్స్‌కు $23.06 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది, ప్లాటినం 0.2% తగ్గి $896.69 డాలర్లకి, పల్లాడియం 0.2% తగ్గి $1,215.70కి చేరుకుంది.

విజయవాడలో   ఈరోజు ధరల ప్రకారం, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 10  పతనంతో రూ. 54,840, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ. 10 పతనంతో రూ. 59,830. 

వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 77,500.  


హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పతనంతో  రూ. 54,840 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 10 పతనంతో రూ. 59,830. 

వెండి విషయానికొస్తే,   వెండి ధర కిలోకు రూ. 77,500.  

ఇక్కడ పేర్కొన్న బంగారం రేట్లు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ధరలు  ఎపుడైనా మారవచ్చు. అందువల్ల బంగారం కొనే ముందు   ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 

Latest Videos

click me!