హైదరాబాద్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,860గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,40,122 వద్ద ఉంది. వెండి ధర కిలోకు రూ.2,36,520గా కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,640, 22 క్యారెట్లు రూ.1,39,920గా ఉండగా.. బెంగళూరులో ఇవి వరుసగా రూ.1,52,760, రూ.1,40,030గా నమోదయ్యాయి. చెన్నైలో 24 క్యారెట్ల రేటు రూ.1,53,060, 22 క్యారెట్ల ధర రూ.1,40,305గా ఉంది.