ఈ నగరాల్లో కూడా కొత్త ధరలు
నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.59 , డీజిల్ ధర రూ .89.76
ఘజియాబాద్‌లో లీటర్ ధర రూ .96.58 , డీజిల్ ధర రూ .89.75గా ఉంది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ .96.57 , డీజిల్ ధర రూ .89.76
పాట్నాలో పెట్రోల్ ధర రూ .107.24 , డీజిల్ ధర రూ .94.04
ఇండోర్‌లో పెట్రోలు ధర రూ .109.01, డీజిల్ ధర లీటరుకు రూ .93.86
భోపాల్‌లో పెట్రోలు ధర రూ.108 . 29, డీజిల్ రూ లీటరుకు రూ .93.90
పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోలు ధర రూ .84.10 , డీజిల్ ధర లీటరుకు రూ .79.74
హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82