Old Currency Notes: పాత 20 రూపాయల నోటుతో రూ.6 లక్షలు సంపాదించొచ్చు. ఎలాగంటే...

Published : Mar 11, 2025, 04:40 PM IST

Old Currency Notes: మీ దగ్గర పాత 20 రూపాయల నోటు ఉంటే చాలు. మీరు రూ.6 లక్షల వరకు సంపాదించొచ్చు. మీకు అంత డబ్బు కావాలంటే మీ దగ్గర ఉన్న పాత 20 రూపాయల నోటుకు కొన్ని స్పెషలిటీస్ ఉండాలి. అవి ఉంటే, ఆ నోటును మీరు అమ్మితే లక్షాధికారి కావచ్చు. 

PREV
14
Old Currency Notes: పాత 20 రూపాయల నోటుతో రూ.6 లక్షలు సంపాదించొచ్చు. ఎలాగంటే...

మీరు త్వరగా ధనవంతులు అయ్యేందుకు మీ దగ్గర ఉన్న డబ్బే మీకు ఎక్కువ డబ్బు సంపాదించి పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పాత నోట్లు, కాయిన్స్ అమ్మడం ద్వారా ధనవంతులు అవుతున్నారు. పాత నోట్లు, కాయిన్స్ కోసం అనేక దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అందుకే అలాంటి పాత నోట్లు ఉన్నవాళ్లు ఇప్పుడు లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంది. మీ దగ్గర పాత 20 రూపాయల నోటు ఉంటే మీరు కూడా లక్షల రూపాయలు సంపాదించొచ్చు. 

 

24

అమ్మకానికి 20 రూపాయలు

పాత 20 రూపాయల నోటుతో మీరు లక్షాధికారి అవ్వొచ్చు. అయితే మీ దగ్గర ఉన్న నోటుకు కొన్ని స్పెషాలిటీలు ఉండాలి. అవేంటంటే.. 

20 రూపాయల నోటుపై 786 అని ఉండాలి.

మహాత్మా గాంధీ బొమ్మ నోటు ముందు భాగంలో ఉండాలి.

దాని రంగు పింక్ కలర్ లో ఉండాలి.

ఒక 20 రూపాయల నోటుని ఇండియన్ కరెన్సీలో 6 లక్షల వరకు ఇస్తారు. 

34

రూ.20 రూపాయల నోటుని ఎలా అమ్మాలి

మీ దగ్గర ఈ స్పెషాలిటీస్ ఉన్న రూ.20 నోటు ఉంటే ముందుగా మీరు ‘క్వికర్’ అనే వెబ్సైట్ కి వెళ్లాలి. అక్కడ మీరు ‘సెల్లర్’ గా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉన్న రూ.20 నోటు క్లీన్ ఫోటో అప్లోడ్ చేయాలి. అప్పుడు కస్టమర్లు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పాత నోట్లు కలెక్ట్ చేసే వారుంటారు. అలాంటి వారే వీటిని కొంటారు. దీని కోసం వారు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. 

44

మోసగాళ్లతో జాగ్రత్త

పాత నోట్లు కొంటామని కొందరు మోసగాళ్లు కూడా ఆన్ లైన్ లో ప్రకటనలు చేస్తుంటారు. మీరు మీ దగ్గరున్న నోటు విక్రయించే ముందు కొనే వ్యక్తి సరైన వాడా? కాదా? నిర్ణయించుకోండి. ముందుగా మిమ్మల్ని కొంత అమౌంట్ కట్టమని అడిగితే అస్సలు పంపద్దు. ఓటీపీలు, ఆధార్, పాన్ నంబర్ల లాంటివి అడిగినా చెప్పొద్దు. రూ.లక్షలు సంపాదించాలన్న ఆశతో మోసానికి గురికావద్దు. 

click me!

Recommended Stories